తంగుడుబిల్లి: ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సత్కారం

68చూసినవారు
తంగుడుబిల్లి: ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సత్కారం
ఇటీవల జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్న తంగుడుబిల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు శివుకు బంగారయ్యని రాష్ట్ర ఉపాద్యాయ సంఘ రాష్ట్ర నాయకులు శ్రీ సాయి శ్రీనివాస, జిల్లా నాయకులు కలిసి అమర్ భవన్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయుని సేవలు, కృషి నీ కొనియాడారు. పాఠశాలని అభివృద్ధి పదంగా నడిపించడంలో ముందున్నారన్నారు. ఇన్నోవేటివ్ బోధనలో ఐసిటినీ వాడుతున్నందుకు మెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్