అభివృద్ధి, సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం

56చూసినవారు
అభివృద్ధి, సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. ఆదివారం ఆమె మండలంలో మోపాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వంద రోజుల ప్రభుత్వ పనితీరుపై ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్