జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఉత్తరాంధ్ర వైసిపి నాయకులు

57చూసినవారు
జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఉత్తరాంధ్ర వైసిపి నాయకులు
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర వైసిపి నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసినవారిలో ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచించారు.

సంబంధిత పోస్ట్