జోరుగా సాగుతున్న తారు రోడ్డు పనులు

52చూసినవారు
జోరుగా సాగుతున్న తారు రోడ్డు పనులు
వీరఘట్టం పరిధిలో వేదిస్తున్న ప్రధాన రహదారి నిర్మాణం సమస్యకు పరిష్కార మార్గం సమకూరిందని పలువురు స్థానికులు గురువారం తెలిపారు. తారు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రహదారి నిర్మాణంలో శాశ్వత పరిష్కారం చూపడంపై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్