కూలిన వ్యవసాయ నీటి వంతెన

73చూసినవారు
సీతంపేట మండలం చిన్నబగ్గ పంచాయతీకి చెందిన వ్యవసాయ నీటి వంతెన కూలిపోయిందని స్థానికులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఐటీడీఏ సహాయం చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్