ఘనంగా ప్రపంచ టూవీలర్ మెకానిక్స్ దినోత్సవం

51చూసినవారు
ఘనంగా ప్రపంచ టూవీలర్ మెకానిక్స్ దినోత్సవం
ప్రపంచ టూవీలర్ మెకానిక్స్ దినోత్సవాన్ని రాజాం పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నవదుర్గ దేవాలయంలో పూజలు చేశారు. కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మెకానిక్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టూ వీలర్ మెకానికులు కోరారు. టూ వీలర్ మెకానిక్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్