పాలకొండ: క్రీడా రిజర్వేషన్లను పెంచడం అభినందనీయం

80చూసినవారు
పాలకొండ: క్రీడా రిజర్వేషన్లను పెంచడం అభినందనీయం
క్రీడాకారులను ప్రోత్సహించేలా సీఎం  చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని మన్యం జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పల్లా కొండబాబు, అధ్యక్షులు కోడి సుధాకర్, ప్రధాన కార్యదర్శి వెన్నుపు చందర్రావు అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడా రిజర్వేషన్లను 2 నుంచి 3శాతానికి పెంచడం హర్షనీయమని అన్నారు. అలాగే పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు పారితోషికాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్