పాలకొండ.. అగ్నిప్రమాదాలు పై అవగాహన

71చూసినవారు
పాలకొండ.. అగ్నిప్రమాదాలు పై అవగాహన
పాలకొండ జై గురుదేవ్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంపు ఆపరేటర్లకు డ్రైకెమికల్ పౌడర్ ఎక్స్ టింగ్ విషర్, కార్బన్ డై ఆక్సైడ్ ఎక్స్ టింగ్ విషర్ లను ఉపయోగించే విధానము, పంపింగు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంపు ఆపరేటర్లు వూయక సింహాచలం, పత్తిక రామ్మోహన్, ఊలక శ్రీను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్