పాలకొండ: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

73చూసినవారు
పాలకొండ: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
పాలకొండ నియోజకవర్గంలో గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం సీతంపేట గవర్నమెంట్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకతను గ్రంథాలయ అధికారి బబ్బురు గణేశ్ బాబు విద్యార్థులకు తెలిపారు. చిన్నతనం నుంచే పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్