బార్ అండ్ రెస్టారెంట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల స్క్వాడ్

61చూసినవారు
పాలకొండ డివిజన్ కేంద్రంలోని శ్రీ కోటదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ లో జిల్లా ఎన్నికల స్క్వాడ్ బృందం శనివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో షాపు యజమానులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీ సందర్భంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్