పార్వతీపురం సబ్ కలెక్టర్ గా అశుతోష్ బాధ్యతలు

60చూసినవారు
పార్వతీపురం సబ్ కలెక్టర్ గా అశుతోష్ బాధ్యతలు
పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ గా పనిచేశారు. బదిలీలలో భాగంగా పార్వతీపురం సబ్ కలెక్టర్ గా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్