అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజ రాణి రేపు ఉదయం 10:30 గంటలకు పార్వతీపురం రానున్నట్లు అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా తన క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకోవాలని జోగారావు తెలిపారు.