పార్వతీపురం: కిడ్నీ రక్కసి నుండి "నిడగల్లు" ను రక్షించాలి

50చూసినవారు
పార్వతీపురం: కిడ్నీ రక్కసి నుండి "నిడగల్లు" ను రక్షించాలి
పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని నిడగల్లు గ్రామాన్ని కిడ్నీ రోగం నుంచి రక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు వంగల దాలి నాయుడు శనివారం కోరారు. సీతానగరం మండలంలోని ఈ గ్రామం దశాబ్ద కాలంగా కిడ్నీ రోగంతో కట్టుబడిందని, 2022 నుండి 13 మంది కిడ్నీ రోగంతో మృతి చెందడం బాధాకరమన్నారు. తాజాగా, బర్ల శ్రీరామ్ అనే వ్యక్తి డయాలసిస్ చేస్తూ మృతి చెందడం విచారకరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్