పార్వతీపురం: దేశానికి యువత గొప్ప వరం: ఎమ్మెల్యే

67చూసినవారు
భారతదేశానికి యువత గొప్ప వరమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన యువజన ఉత్సవాలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది తనకు నచ్చిన వ్యక్తులు ఇద్దరిని ఒకరు స్వామి వివేకానంద, మరోకరు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని అన్నారు. దే
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్