సీతానగరం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

79చూసినవారు
సీతానగరం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
సీతానగరం రైల్వే స్టేషన్ హడ్కో కాలనీ సమీపంలో బుధవారం సుమారు (55) సం.గల గుర్తుతెలియని వ్యక్తి మృదేహం లబ్దమైంది. ఈ మేరకు బొబ్బిలి రైల్వే పోలీసులు అందించిన వివరాలు ప్రకారం.. మృతుడి వద్ద గుర్తుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని, కేసు దర్యాప్తు నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరచడం జరిగిందన్నారు. మృతుడు తెల్లరంగు ఫుల్ హాండ్స్ కమీజు, బ్లూ ఎరుపురంగు గల దుస్తులు ధరించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్