జిల్లాలోని పలు మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు

78చూసినవారు
జిల్లాలోని పలు మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు
గురువారం జిల్లాలోని 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశంఉందని కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. ఆమదాలవలస, బూర్జ, సిగడాం, హీరమండలం, జలుమూరు, కోటబోమ్మాళి, లక్ష్మీనరసుపేట, నర్సన్నపేట, పాతపట్నం, పొందూరు, సారవకోట, పలాస, సరుబుజ్జిలి, టెక్కలి తదితర మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఎచ్చెర్ల, ఇచ్చాపురం, సోంపేట, పలాస, శ్రీకాకుళంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్