పోస్టు కార్డులతో అంగనవాడిలు వినూత్న నిరసన

61చూసినవారు
పోస్టు కార్డులతో అంగనవాడిలు వినూత్న నిరసన
సాలూరులో గురువారం అంగన్వాడిల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధ అధ్వర్యంలో పోస్టు కార్డులతో అంగన్వాడి కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడిల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్