ఖర్చుతక్కువ.. దిగుబడి ఎక్కువ - ఇదే వ్యవసాయ శాఖ లక్ష్యం

81చూసినవారు
ఖర్చుతక్కువ.. దిగుబడి ఎక్కువ - ఇదే వ్యవసాయ శాఖ లక్ష్యం
రైతులు అభివృద్ధి కోసం నిత్యం అందుబాటులో ఉండి సరైన సమయానికి పంటలలో తగు సూచనలు అందజేసి సాగు ఖర్చును తగ్గిస్తూ దిగుబడింది పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ పనిచేస్తుందని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. శుక్రవారం మండలం కోస్టువలస గ్రామంలో రైతుల సమావేశంలో మాట్లాడుతూ నాణ్యమైన అధిక పంట దిగుబడులు సాధించాలంటే వ్యవసాయ భూమి ఆరోగ్యంగా ఉండాలని ఎలాంటి పోషక లోపాలు లేకుండా చూడాలి అన్నారు.

సంబంధిత పోస్ట్