మక్కువ మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

51చూసినవారు
మక్కువ మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మక్కువ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటబైరిపురం, మక్కువ, శంబర, దుగ్గేరు 11 కేవీ పీడర్లకు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ జోగినాయుడు తెలిపారు. త్రీఫేస్ సప్లయి ఉదయం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్