పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో సాగు రైతులకు చెందిన కొంత భూమి అనుకోకుండా సాలూరుకు చెందిన కోటిరెడ్డి అనే వ్యక్తి రికార్డుల్లో నమోదైంది. ఆ రైతులు తిరిగి తమ భూమినీ తమకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా దానికి ఒప్పుకోకుండా ఆ భూమిని కబ్జా చేయడానికి యత్నించారు. దింతో మా భూమినే కబ్జా చేస్తావా అంటూ మంగళవారం కోటిరెడ్డి పై సదరు రైతులు, వారి కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేయడంతో పరిస్థితి విషమంగా ఉంది.