సాలూరు: గంజాయి అక్రమార్కులపై ఉక్కు పాదం

55చూసినవారు
సాలూరు: గంజాయి అక్రమార్కులపై ఉక్కు పాదం
గంజాయి నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేందుకు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం పాచిపెంట పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్, రాయగడ జిల్లాల ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్