మాదకద్రవ్యాల దుర్వినియోగం చట్టాలపై అవగాహన

81చూసినవారు
మాదకద్రవ్యాల దుర్వినియోగం చట్టాలపై అవగాహన
మాదకద్రవ్యాల దుర్వినియోగం, రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ ఈ బి సి. ఐ సంతోష్ యువతకు మాదకద్రవ్యాల దుర్వినియోగం చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఈరన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్