జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలి

58చూసినవారు
జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలి
జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. జామి అల్లు వీధిలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం యుటిఎఫ్ మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలను నిర్వహించాలని, జామి హైస్కూల్లో ప్లస్ ప్రారంభమైన నేపథ్యంలో లెక్చలర్లను నియమించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ బడులను రక్షించుకుందాం కరపత్రాన్ని విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్