కొత్తవలస: టిడిపి కార్యకర్తల సంక్షేమమే పార్టీ లక్ష్యం

59చూసినవారు
టిడిపి కార్యకర్తలకు సంక్షేమమే పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె టిడిపి కార్యకర్తలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీలో తాను సభ్యత్వాన్ని పునర్ నమోదు చేసుకున్నానని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్