లలిత కుమారికి క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించాలి

76చూసినవారు
లలిత కుమారికి క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించాలి
సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ నేపథ్య కుటుంబానికి చెందిన ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి రాష్ట్ర క్యాబినెట్లో స్థానం కల్పించాలనే అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 2009 నుండి 2024 వరకు (2019 మినహా) ప్రజాభిమానాన్ని చూరగొంటూ ఎమ్మెల్యేగా గెలుపొందారని, ప్రజల పక్షాన ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న లలిత కుమారికి క్యాబినెట్లో సముచిత స్థానం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్