దేవినవరాత్రులు ఈ సారైనా ఘనంగా జరిగేనా!

74చూసినవారు
దేవినవరాత్రులు ఈ సారైనా ఘనంగా జరిగేనా!
ఎస్. కోట దేవి నవరాత్రులు ఈ నెల 3 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ నవరాత్రులను ఘనంగా నిర్వహించేవారు. కాని గత కొన్నేళ్లుగా ఆనాటి సందడి కనబడలేదు. గుడి నిర్మాణం కోసం అని కొన్ని సంవత్సరాల నుంచి ఈ నవరాత్రులను ఒక మాదిరిగా జరిపేవారు. ఇప్పుడు గుడి నిర్మాణం పూర్తి అయిన అదే విధంగా ఉంటుంది. ఈ సారైనా దేవి నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్