విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే కడుబండి

788చూసినవారు
విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే కడుబండి
ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉన్నట్లు కొత్తవలస ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 వరకు ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యేను అత్యవసర సమయాల్లో సంప్రదించాలంటే ఆయన వాట్సాప్ నంబర్ కు సంప్రదించాలని కోరారు. విదేశీ పర్యటన అనంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్