ఎస్ కోట: కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవ దినోత్సవం

73చూసినవారు
ఎస్ కోట: కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవ దినోత్సవం
ఎస్. కోట కోర్టు ప్రాంగణంలో జూనియర్ సివిల్ జడ్జ్, న్యాయ సేవా కమిటీ చైర్మన్ సబ్బవరపు వాణి ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించేందుకు 1995 సంవత్సరం నవంబర్ 9 న న్యాయ సేవా అధికార చట్టం రూపొందించడం జరిగిందన్నారు. ఈ చట్టాన్ని అర్హత కలిగిన వారు వినియోగించుకోవాలని కోరారు. పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్