ఎస్ కోటలో దంచి కొడుతున్న గాలి వాన

605చూసినవారు
ఎస్ కోట మండలంలో శుక్రవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజుల నుండి ఎండ తీవ్రత, ఉక్కపోతతో అవస్థలు పడిన ప్రజానీకానికి కురిసిన వర్షం భారీ ఉపశమనాన్ని కలిగించింది. కాగా ఈ వర్షం వరి విత్తనాలు వేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ వర్షానికి చెరువుల్లో నీరు చేరుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్