రేపు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక

67చూసినవారు
రేపు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక
శృంగవరపుకోట మండల వ్యాప్తంగా మంగళవారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక ప్రక్రియ గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన మైదానంలో నిర్వహించబడునని ధర్మవరం వ్యాయామ ఉపాధ్యాయులు మరియు మండల కోఆర్డినేటర్ శ్రీరాములు సోమవారం తెలిపారు. ఈ గేమ్స్ కి మండలంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు అందరూ హాజరుకావాలని కోరారు. ఈ గేమ్స్ లో అండర్ 14, 17 బాలురులు, బాలికల విభాగం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్