వాలంటీర్ వ్యవస్థకు టిడిపి వ్యతిరేకం కాదు

583చూసినవారు
వాలంటీర్ వ్యవస్థకు టిడిపి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదని ఎస్ కోట ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోళ్ల లలిత కుమారి స్పష్టం చేశారు. జామిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా భరత్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్