టాస్ గెలిచిన పంజాబ్

70చూసినవారు
టాస్ గెలిచిన పంజాబ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
GT: సాహా, గిల్, సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, ఒమర్జాయ్, తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నాల్కండే
PBKS: శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్, సామ్ కరన్, శశాంక్ సింగ్, సికిందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

సంబంధిత పోస్ట్