ఆదివారం జామి మండలంలో
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భోజరాజు సత్యనారాయణ, జామి మండల నాయకులు పివిఆర్ వర్మ రాజు, పిన్నింటి ఆదినారాయణ, పోతల రాంబాబు, కిలారి రాము, పిన్నింటి నవీన్, చెల్లూరు సురేష్, మధు , బుర్లా నారాయణరావు, చంద్రశేఖర్ విజినగిరి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. రానున్న రెండు నెలల్లో
జనసేన పార్టీ బలోపేతానికి చేయవలసిన కార్యక్రమాలు,
జనసేన పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం , గ్రామస్థాయిలో పార్టీ పరంగా చేయవలసిన సేవా కార్యక్రమాల గురించి చర్చించారు.