ఈవిఎంల బాధ్యత రిటర్నింగ్ అధికారులదే

72చూసినవారు
ఈవిఎంల బాధ్యత రిటర్నింగ్ అధికారులదే
ఈవిఎంలను రాండమైజేషన్ చేసి అప్పగించిన దగ్గర నుండి పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి స్పష్టం చేసారు. ఈవిఎంలను భద్రపరచిన గదుల్లో 24/7 సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కల్లెక్టరేట్లో బుధవారం ఆర్. ఓలు, ఎఆర్ఓలు, సెక్టార్ అధికారులకు ఈవిఎంల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్