వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల నామినేషన్

1074చూసినవారు
విజయనగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్ర స్వామిని నామినేషన్ దాఖలు చేశారు. శనివారం తాసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి కె. కార్తీక్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెలన చంద్రశేఖర్, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్