నేటి నుంచి తాళ్ళపూడిపేట గ్రామదేవత పండగ

56చూసినవారు
నేటి నుంచి తాళ్ళపూడిపేట గ్రామదేవత పండగ
నెల్లిమర్ల మండలం తాళ్ళపూడిపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను నేటి నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. నేడు తొలేళ్ల ఉత్సవం, మంగళవారం ఉయ్యాల కంబాల, బుధవారం కనుమ వేడుక జరుగుతుందని తెలిపారు. చాలా ఏళ్ళ తరువాత నిర్వహిస్తున్న ఈ అమ్మవారి పండుగలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్