రానా నాయుడు-2 'పై క్లారిటీ ఇచ్చిన వెంకీ

71చూసినవారు
రానా నాయుడు-2 'పై క్లారిటీ ఇచ్చిన వెంకీ
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్ 'రానా నాయుడు'. అప్పట్లో ఈ వెబ్ సిరీస్‌పై నెగటివ్ కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 'రానా నాయుడు' సీజన్ 2 పై వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజన్ 1 పై చాలా కంప్లైంట్లు వచ్చాయని, సీజన్ 2లో వాటిని రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా సీజన్ మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్