సంగివలసలో సందడి వాతావరణం

78చూసినవారు
ఎన్నికల శంఖారావు సభ జరుగుతున్న ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు నాయకులు పార్టీ టోపీలు ధరించి సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సభ ప్రాంగణానికి చేరుకున్న మహిళా కార్యకర్తలు కేరింతలతో డాన్సులు చేస్తున్నారు. మరొక పక్క పార్టీ పెద్దలు వచ్చే వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రసంగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్