జోన్ -2 ఆఫీసులో జేసీ పర్యటన

55చూసినవారు
జోన్ -2 ఆఫీసులో జేసీ పర్యటన
జీవీఎంసీ జోన్ టు కార్యాలయాన్ని సోమవారం జేసీ పర్యటన చేశారు. ఈ పర్యటన లో కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులతో మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ టు జోనల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్