బుధవారం పద్మనాభం మండలం, రెడ్డిపల్లి గ్రామంలో రెండవ రోజు వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాలు వివరిస్తూ శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు.