తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం విశాఖ బీచ్ రోడ్డులోగల కంటెయినర్ టెర్నినల్ వద్ద షూటింగ్ జరుగుతుండగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందిమంటలు అదుపుచేశారు. చైనా నుంచి లిథియం బ్యాటరీల లోడ్‌తో గత నెల 28న విశాఖ పోర్టుకి వచ్చిన కంటెయినర్ షిప్లో మంటలు చెలరేగాయి. అయితే చిత్ర యూనిట్ త్రుటిలో ప్రమాదం నుంచితప్పించుకుంది.