కూటమిలోకి ఎంట్రీ లేకనే వాసుపల్లి కొత్త డ్రామా

60చూసినవారు
కూటమిలోకి ఎంట్రీ లేకనే వాసుపల్లి కొత్త డ్రామా
విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యాఖ్యలు గమనార్హమని జనసేన ఉత్తరాంధ్ర కో కన్వినర్, కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్ అన్నారు. సీతంపేట వద్ద గల రాజేంద్రనగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. వాసుపల్లి టీడీపీ, జనసేన పార్టీలో చేరడానికి పైరవీలు చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్