వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన

60చూసినవారు
వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన
విశాఖ‌లో వినాయ‌క నిమ‌జ్జ‌నాలు సోమ‌వారం నుంచి ఊపందుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏర్పాట్ల‌ను జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ వినయ్ కుమార్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి సోమ‌వారం ప‌రిశీలించారు. బీచ్‌రోడ్డులో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. సాగ‌ర‌తీరం క‌లుషితం కాకుండా వినాయ‌క నిమ‌జ్జ‌నం చేయాల‌ని పిలుపునిచ్చారు. వ్య‌ర్థాల‌ను డ‌స్ట్‌బిన్ల‌లో వేయాల‌ని, ప్లాస్టిక్ సామ‌గ్రీ స‌ముద్రంలో వేయ‌వ‌ద్ద‌ని కోరారు.

సంబంధిత పోస్ట్