విశాఖ‌ను దేశంలోనే నెం. 1 స్థానంలో నిల‌బెట్టాలి: ఎంపీ

63చూసినవారు
విశాఖ‌ను దేశంలోనే నెం. 1 స్థానంలో నిల‌బెట్టాలి: ఎంపీ
విశాఖ‌ జిల్లాను దేశంలోనే నెం.1 స్థానంలో నిల‌బెట్టాల‌ని ఎంపీ ఎం. శ్రీ‌భ‌ర‌త్ పేర్కొన్నారు. రాష్ట్ర ప‌రిధిలో అమ‌ల‌వుతున్న కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల తీరుతెన్నులు, స‌మ‌స్యలు, ఎదుర‌వుతున్న సవాళ్లపై గురువారం క‌లెక్టరేట్ మీటింగు హాలులో జ‌రిగిన దిశ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో-ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి అభివృద్ధి స‌మ‌న్వయ మాన‌ట‌రింగ్ కమిటీ స‌మావేశంలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్