మూసివేత దిశగా విశాఖ ఉక్కు?

65చూసినవారు
మూసివేత దిశగా విశాఖ ఉక్కు?
విశాఖ ఉక్కు తెరమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సమయంలో సొంత గనుల ఆలోచన చేయలేదు. దీంతో ఐరన్ ఓర్ సమకూర్చుకోవడం ప్లాంట్ కు కష్టమవుతోంది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప స్టీల్ ప్లాంట్ బతికి బయటపడే అవకాశాలు లేవు.

సంబంధిత పోస్ట్