గంగవరంలో కూలిన పెంకుటిల్లు

55చూసినవారు
గంగవరంలో కూలిన పెంకుటిల్లు
విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని గంగవరంలో భారీ వర్షాలకు పెంకుటిల్లు కూలిపోయింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. గంగవరం బడివీధిలో ఇల్లు కూలిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇంట్లో ఉన్న ధనం అనే మహిళ పక్క గదిలో నిద్రిస్తుండగా ఇల్లు కూలిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్