విశాఖ: మెన్స్‌ వెయిటింగ్‌ హాల్‌ పరభించిన సీపీ

66చూసినవారు
విశాఖ: మెన్స్‌ వెయిటింగ్‌ హాల్‌ పరభించిన సీపీ
విశాఖ నగర ఆర్ముడ్ రిజర్వ్ ఆవరణలో పోలీస్ మెన్స్ వెయిటింగ్ హాల్‌ను నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి శనివారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తాను ఇచ్చిన ఫోన్ నంబరు 7995095799 కు అందిన వినతుల మేరకు పోలీస్ మెన్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టి, ప్రారంభించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్