ఘనంగా విశ్వకర్మ జయంతి

65చూసినవారు
ఘనంగా విశ్వకర్మ జయంతి
దైవక వాస్తు శిల్పి విశ్వకర్మని విశాఖ నగర మేయర్ గొలగని హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు. మంగళవారం మేయర్ దంపతులు ఆరిలోవ కాలనీ సెక్టార్ - 5లో విశ్వబ్రాహ్మణ వారి ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వకర్మ స్వయంభుడు ప్రపంచ సృష్టికర్తని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్