శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేత

58చూసినవారు
శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేత
నిరుద్యోగ యువతకు ఆధునిక సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సాంకేతిక అంశాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారీటైం అండ్ షిప్ బిల్డింగ్ (సెమ్స్), విశాఖ పోర్టు అధారిటీ సంయుక్తంగా శిక్షణను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ పిక్కర్ వంటి విభాగాలలో శిక్షణను ఇచ్చారు. ఇలా కోర్సు పూర్తి చేసిన వారికి గురువారం విశాఖలో పోర్టుచైర్మన్‌ అంగముత్తు సర్టిఫికెట్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్