పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం హెచ్పీసీఎల్ కర్మాగారంలో జనవరి 29న జరిగిన భారీ చోరీపై మల్కాపురం పోలీస్ స్టేషన్ లో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. 9 మంది ముద్దాయిలను కస్టడీలో తీసుకొని, వాళ్ల ద్వారా రూ. 77 లక్షల పదమూడు వేలు రికవరీ చేశామని, మెటీరియల్ ను ముంబైలో ఓ ప్రముఖ వ్యాపారికి అమ్మినట్లు గుర్తించామమన్నారు. ప్రధాన ముద్దాయిగా సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ నీ గుర్తించమని డీసీపీ మోకా సత్తిబాబు తెలిపారు.